G.K.క్విజ్-4
1. అమెరికా జాతీయ క్రీడ ఏది?
2. మనదేశంలో సంఘసంస్కర్తలలో అగ్రగణ్యుడెవరు?
3. ‘కితాబ్ అల్ హింద్’ గ్రంథకర్త ఎవరు?
4. ఆర్యుల మాతృభాష ఏది?
5. కాంతి తరంగదైర్ఘ్యాన్ని కొలిచే ప్రమాణం ఏది?
6. మైఖేల్ యాంజిలియో ప్రసిద్ధ శిల్పం ఏది?
7. మొదటి ప్రపంచయుద్ధానంతరం జరిగిన సంధి ఏది?
8. ఎయిర్ కండిషన్ ను కనుగొన్నది ఎవరు?
9. పాలను 600c వద్ద వేడిచేసి వెంటనే చల్లార్చుటను ఏమందురు?
10. పింగాణి మట్టితో పాత్రలు తయారు చేసే
సాంకేతిక పరిజ్ఞానాన్ని,కళను ఏమందురు?
11. కోడిగ్రుడ్డు పై పెంకులో ఉండే దేమిటి?
12. ‘ఆంటోని అండ్ క్లియోపాట్రా’ నాటకం వ్రాసినదెవరు?
13. ‘బసవపురాణము’ గ్రంథ కర్త ఎవరు?
14. ‘ఆంధ్ర రత్న’ బిరుదు ఎవరిది?
15. మొదటి పంచవర్ష ప్రణాళిక ఏ సం;లో అమలులోకి
వచ్చింది?
16. ఎవరి ప్లాన్ ప్రకారం రాజ్యాంగపరిషత్
ఏర్పడింది?
17. ఎన్ని సభ్యదేశాలతో మొదట ఐక్యరాజ్యసమితి
ఏర్పడింది?
18. I.M.F ను విస్తరించుము?
19. ఎడారులలో ముఖ్యమైన పంట ఏది?
20. వెస్టిండీస్ దీవులపై వీచు చక్రవాత పవనాలను
ఏమందురు?
21. జీవకణమును కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
22. ఉత్తరమెరికా,దక్షిణమెరికా ఖండాలను వేరుచేయు
కాలువ ఏది?
23. భూటాన్ రాజధాని ఏది?
24. ఈఫిల్ టవర్ ఏ నగరంలో ఉన్నది?
25. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము ఎచ్చట
ఉన్నది?
[జవాబులు; 1.బేస్
బాల్ 2.రాజా రామమోహన్ రాయ్ 3.ఆల్ బెరూని 4.సంసృతము 5.ఆంగ్ స్ట్రామ్
6.జీసస్ మేరి 7.వెర్సెయిల్స్ సంధి 8.కొరియర్ 9.పాశ్చరైజేషన్ 10.సెరామిక్స్
11.కాల్సియం కార్బనేట్ 12.విలియం షేక్స్పియర్ 13.పాల్కురికి సోమనాధుడు
14.దుగ్గిరాల గోపాల కృష్ణయ్య 15. 1951 16.క్యాబినెట్ మిషన్ ప్లాన్ 17) 51 దేశాలు
18.ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 19.ఖర్జూరము 20.హరికేన్స్ 21.రాబర్ట్ హుక్ 22.పెనామా
కాలువ 23.తింఫూ 24.ప్యారిస్ 25.అనంతపురము]
Comments
Post a Comment