G.K.క్విజ్-19

1. లేడీ విత్ ది ల్యాంప్ అను బిరుదు ఎవరికి కలదు?
2. శివాజి మంత్రిమండలి పేరు ఏమి?
3. నలందా విశ్వవిద్యాలయం ఎవరి కాలంలో స్థాపించబడింది?
4. ఛార్లెస్ డార్విన్ ప్రపంచయాత్ర జరిపిన నౌక పేరేమి?
5. ఉద్రేకపడినప్పుడు ఎక్కువగా విడుదలయ్యే హార్మోన్ ఏది?
6. కలర్ ఫోటోగ్రఫిని కనుగొన్నది ఎవరు?
7. చేపలలో సమృద్ధిగా లభించే విటమిన్లు ఏవి?
8. ప్రపంచములోని అత్యంత ఉష్టప్రాంతం ఏది?
9. ఓజోన్ సాంకేతిక నామం ఏది?
10. చెంచులు అను తెగ వారు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది?
11. ప్రపంచంలో అతి పెద్ద సరస్సు ఏది?
12. ప్రపంచ వింత చైనా గోడ పొడవు ఎంత?
13. లయన్స్ క్లబ్ స్థాపకుడు ఎవరు?
14. ఇండియాలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం ఏది?
15. మన దేహంలో ఎయిర్ కండిషనర్ గా పనిచేసేది ఏది?
16. వాతావరణంలో ఆక్సిజన్, నైట్రోజన్ లు ఏ నిష్పత్తిలో ఉన్నవి?
17. ప్లేగు వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే జీవులు ఏవి?
18. గాజు దేనిలో కరుగును?
19. ఆదేశ సూత్రాలను రూపొందించుటలో మనదేశం ఏ రాజ్యాంగాన్ని అనుసరించింది?
20. రిపబ్లిక్ అను గ్రంథము వ్రాసినదెవరు?
21. ఇండియన్ నెపోలియన్ అను బిరుదు ఎవరికి కలదు?
22. మనదేశంలో ఏ రాష్ట్రానికి రెండు రాజధానులు కలవు?
23. గాంధీజీకి రాజకీయ గురువు ఎవరు?
24. గేట్ వే ఆఫ్ ఇండియా అని దేనికి పేరు?
25. E.C.G ని విస్తరించుము?

[ జవాబులు; 1.ప్లారెన్స్ నైటింగేల్  2.అష్టప్రధానులు  3.కుమారగుప్తుడు  4.బీగిల్   5.ఎడ్రినలిన్ 6.గాబ్రియల్ లిప్ మన్ 7.విటమిన్-ఎ మరియు డి  8.లిబియా లోని అజీజియా 9. O3   10.ఆంధ్రప్రదేశ్  11.కాస్పియన్ 12) 2400 కి.మీ 13.మెర్విన్ జోన్స్ 14.మాసిన్రాం, (మేఘాలయ) 15.ముక్కు 16) 21;78  17.నల్లులు, ఎలుకలు 18.ఆక్సాలిక్ ఆమ్లము 19.ఐర్లాండ్ 20.ప్లేటో 21.సముద్రగుప్తుడు  22.జమ్ము& కాశ్మీర్  23.గోపాల కృష్ట గోఖలే  24.ముంబాయి  25.ఎలక్ట్రో కార్డియో గ్రఫి. ]

Comments

Popular Posts