G.K.క్విజ్-13
1. సాపేక్ష
సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
2. మలేరియా
వ్యాధి కారణంగా శరీరంలో ఏ భాగం పెద్దగా అగును?
3. ఆటంబాంబులో
జరిగే చర్య ఏమి?
4. గ్యాస్
వెల్డింగ్ కు ఉపయోగించు వాయువులు ఏవి?
5. వస్తువు
యొక్క బల, భ్రామకాల మొత్తం శూన్యం అయ్యే బిందువును ఏమందురు?
6. ‘డెత్ ఆఫ్ ఏ సిటి’
గ్రంథకర్త ఎవరు?
7. ‘పంజాబ్ కేసరి’ అను భిరుదు ఎవరికి కలదు?
8. క్రీడా
శిక్షకులకు ఇచ్చే అవార్డు మనదేశంలో ఏది?
9. చైనా
కరెన్సీ పేరేమి?
10. భారత
రాజ్యాంగ పరిషత్ (రాజ్యాంగసభ) అధ్యక్షుడెవరు?
11. ‘ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా’ అన్నది ఎవరు?
12.
వాస్కోడిగామా కళ్ళికోట (క్యాలికట్) చేరుకొన్నప్పుడు అక్కడి రాజు ఎవరు?
13. విజయనగర
సామ్రాజ్యం ఏ సం//లో స్థాపించబడెను?
14. క్రాస్
గుర్తు ధరించి క్రైస్తవులు ముస్లింలతో చేసిన యుద్ధాలను ఏమందురు?
15. గాంధీజీ
అహమ్మదాబాద్ లో స్థాపించిన ఆశ్రమం ఏది?
16. గ్రీనిచ్
రేఖను ప్రపంచ ప్రామాణిక కాలరేఖగా ఏ సం//లో నిర్ణయించారు?
17.
విక్టోరియా ఎడారి ఏ ఖండంలో ఉన్నది?
18. చూకా
ప్రాజెక్ట్ ఏ దేశంలోకలదు?
19.
తెలంగాణాలో సరస్వతి ఆలయం ఎక్కడ కలదు?
20. మనదేశంలో
మొట్టమొదట ఏ చీరలకు పేటెంట్ హక్కు లభించింది?
21. బెంగాల్
దుఖఃదాయని అని ఏ నదికి పేరు?
22. ప్రపంచ
పర్యావరణ దినోత్సవం ఏ రోజు జరుపుకొందురు?
23. వస్తువులు
మండుటకు తోడ్పడు వాయువు ఏది?
24. A.I.A.D.M.K ను విస్తరించుము?
25. ఆంధ్రప్రదేశ్
లో డాల్ఫిన్ నోస్ పర్వతము ఎచ్చట కలదు?
[జవాబులు; 1.ఆల్బెర్ట్ ఐన్ స్టీన్ 2. స్ప్లీన్ 3.కేంద్రక విచ్చిత్తి 4.ఎసిటిలీన్,
ఆక్సిజన్ 5. గరిమనాభి 6.అమృతా ప్రీతమ్ 7.లాలా లజపతి రాయ్ 8.ద్రోణాచార్య అవార్డు
9.యాన్ 10.డా.బాబూ రాజేంద్రప్రసాద్ 11.దేవకాంత్ బారువా 12.జామొరిన్ 13.క్రీ.శ. 1336 14.క్రూసేడులు 15.సబర్మతి ఆశ్రమం 16.క్రీ.శ.1848
17.ఆస్ట్రేలియా 18.బంగ్లాదేశ్ 19.బాసర, ఆదిలాబాద్ 20.పోచంపల్లి ఇక్కత్ చీరలు
21.దామోదర 22.జూన్-5 23.ఆక్సిజన్ 24. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేత్ర కజగం 25.విశాఖ పట్టణము.]
Comments
Post a Comment