G.K.క్విజ్-16
1. మనదేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది?
2. రాజస్థాన్ లోని థార్ ఎడారిలో ప్రవహించే ఏకైక
నది ఏది?
3. ఏ రాష్ట్ర తీరాన్ని ఉత్కల్ తీరం అందురు?
4. భారతదేశంలో ఏ రాష్ట్రం విద్యపై (సగటున ఒక విద్యార్థిపై)
అత్యధికంగా ఖర్చుపెడుతోంది?
5. ఫ్రాన్స్
దేశ జాతీయ క్రీడ ఏది?
6.’ఆంద్రకవితా పితామహుడు’ అను బిరుదు ఎవరికి కలదు?
7. ఆల్ట్రావైలెట్ కిరణాలనుండి జీవకోటిని
రక్షించే పొర ఏది?
8. అతి ఎక్కువ కాలం జీవించు జీవి ఏది?
9. తెలంగాణా లో భారజల కర్మాగారము ఎచ్చట కలదు?
10. కాంతి యొక్క ప్రాథమిక కణాన్ని ఏమందురు?
11. రిజర్వు బ్యాంక్ ఏ సం//లో జాతీయం చేయబడింది?
12.ఏడవ అలీనదేశాల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ
జరిగింది?
13. వార్తాపత్రికలు రాజ్యాంగంలో ఏ జాబితాలో
చేర్చబడినవి?
14. A.T.M ను విస్తరించుము?
15. 1938 లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్
స్థాపకులలో ముఖ్యుడెవరు?
16. ప్రపంచములో మాంస పరిశ్రమకు ప్రసిద్ధిచెందిన
నగరం ఏది?
17. ఆంధ్రప్రదేశ్ లో వజ్రాలు ఎక్కువగా లభించు
జిల్లా ఏది?
18. అగ్నిపర్వతాల స్థితిని రికార్డుచేమునది ఏది?
19. సున్నా డిగ్రీల అక్షాంశ రేఖను ఏమందురు?
20. ఆంధ్రప్రదేశ్ లో వితంతుపునర్వివాహాలను
జరిపించుటకు ఎక్కువ కృషి చేసినది ఎవరు?
21.భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటిష్
ప్రధాని ఎవరు?
22. అధిక జనసాంద్రత గల రాష్ట్రం 2011 జనాభా
లెక్కల ప్రకారం ఏది?
23. 2011 లో జాతీయ లింగనిష్పత్తి ఎంత?
24. ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఎవరు?
25.ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహిళ
ఎవరు?
[జవాబులు;
1.ఇందిరా కెనాల్,రాజస్థాన్,650 కి.మీ. 2.లూనీనది 3.ఒడిషా 4.హిమాచల్ ప్రదేశ్ 5.ఫుట్
బాల్ 6.అల్లసానిపెద్దన 7.ఓజోన్ పొర 8.తాబేలు,350సం; 9.మణుగూర్,ఖమ్మంజిల్లా
10.ఫోటాన్ 11. 1949 12.ఢిల్లీ, 1983 13.ఉమ్మడి జాబితా 14. ఆటోమేటెడ్ టెల్లర్
మెషీన్ 15.స్వామి రామానందతీర్థ 16.చికాగో 17.అనంతపురం జిల్లా 18.సిస్మోగ్రాఫ్
19.భూమధ్యరేఖ 20.కందుకూరి వీరేశలింగం 21.క్లెమెంట్ అట్లీ 22.బీహార్,1106/చ.కి.మీ
23) 1000మంది పురుషులకు 943 స్త్రీలు 24.రఘురామ్ రాజన్ 25.సుల్తానా రజియా ]
Comments
Post a Comment