G.K.క్విజ్-20

1. ఎవరి జయంతిని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకొంటాము?
2. మై ట్రూత్ గ్రంథకర్త ఎవరు?
3. ఆముక్తమాల్యద కావ్యము వ్రాసినది ఎవరు?
4. గ్రీస్ దేశ కరెన్సీ ఏది?
5. హాలండ్ కొత్త పేరేమి?
6. అమెరికా పార్లమెంటు పేరేమి?
7. మనదేశంలో మొదటి రైలుమార్గం 1853 లో ఎక్కడ వేశారు?
8. శిక్కుల 9వ గురువు తేజ్ బహదూర్ కు మరణశిక్ష విధించింది ఎవరు?
9. తెలుగులో మొదటి మూకీ చలనచిత్రం ఏది?
10. మల్కి బ రామ అను బిరుదు ఎవరికి కలదు?
11. తార్కుండే కమిషన్ దేనికి సంబంధించినది?
12. భారతదేశంలో పెద్ద అణురియాక్టర్ ఏది?
13. ధాన్యపు పైపొరలో ఉండే విటమిన్ ఏది?
14. జాతీయ జండాలో పైభాగంలో ఉండే రంగు ఏది?
15. అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరు?
16. లోయస్ మైదానాలు ఎలా ఏర్పడును?
17. సోమశిల ప్రాజెక్ట్ ఏ నదిపై కలదు?
18. భూగోళం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత?
19. ప్రపంచంలో అతి పొడవైన రైలు మార్గం ఏది?
20. పంచశీల సూత్రాలు ఏ మతం ఆధారంగా రూపొందించ బడెను?
21. అస్సోం లోని కజిరంగా అభయారణ్యం ఏ జంతువులకు ప్రసిద్ధి?
22. సింధునాగరికతలో చెప్పుకోదగ్గ నిర్మాణాలు ఏవి?
23. మేజర్ ధ్యాన్ చంద్ ఎవరు?
24. ది గైడ్ నవలా రచయిత ఎవరు?
25. చికెన్ గున్యా ఏ వైరస్ వల్ల వస్తుంది?
[జవాబులు; 1.సర్దార్ వల్లభాయ్ పటేల్, అక్టోబర్-31  2.ఇందిరాగాంధి3.శ్రీకృష్టదేవరాయలు 4.డ్రాక్మా  5.నెదర్లాండ్స్ 6.కాంగ్రెస్ 7.బొంబాయి నుండి ఠాణా వరకు 8.ఔరంగజేబు 9.భీష్మప్రతిజ్ఞ 10.ఇబ్రహీం కుతుబ్ షా 11.ఎన్నికల సంస్కరణలపై 12.దృవ అణురియాక్టర్ 13.విటమిన్-B1  14.కాషాయం 15.బైరంఖాన్ 16ఎడారి ప్రాతాలలో గాలి వల్ల కొట్టుకొని వచ్చిన మట్టిచే 17. పెన్నా నది 18. 51 కోట్ల చ.కి.మీ. 19.ట్రాన్స్ సైబీరియన్ రైల్వే 20.బౌద్ధమతము 21.ఖడ్గమృగాలు  22.స్నాన వాటిక, మురుగునీటి పారుదల 23.భారత హాకీ క్రీడాకారుడు 24.R.K.నారాయన్ 25.ఆర్థో వైరస్ ]


Comments

Popular Posts