భారతదేశంలో ప్రప్రథములు
1. స్వతంత్ర భారతదేశానికి తొలి బ్రిటిష్ గవర్నర్
జనరల్----లార్డ్ మౌంట్ బాటన్
2. తొలి భారతీయ గవర్నర్ జనరల్-----చక్రవర్తుల రాజగోపాలచారి.
3. భారత రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు------డా.రాజేంద్రప్రసాద్.
4. తొలి బారత ప్రధాని----------జవహర్ లాల్ నెహ్రూ.
5. భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు---------W.C.బెనర్జి.
6. భారత జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షురాలు------అనీ
బిసెంట్.(ఐర్లాండ్ వనిత)
7. భారత జాతీయ కాంగ్రెస్ తొలి భారతీయ అధ్యక్షురాలు---సరోజినీ నాయుడు.
8. భారత దేశంలో తొలి మహిళా గవర్నర్------సరోజినీ నాయుడు.
9. కేంద్రంలో తొలి మహిళా మంత్రి-------రాజకుమారి అమృత్ కౌర్.
10. తొలి మహిళా ముఖ్యమంత్రి-------సుచేత కృపలానీ (ఉత్తరప్రదేశ్)
11. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు----రవీంద్ర నాథ
టాగోర్
12. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతదేశ మహిళ------మదర్ థెరిస్సా.
13. తొలి మహిళా రాయబారి-------పి.బి.ముత్తమ్మ
14. తొలి మహిళా M.L.A---------షానోదేవి
15. ఎవరెస్టు శిఖరం ను అధిరోహించిన తొలి భారతీయుడు-----టెన్సింగ్ నార్కే.
16. ఎవరెస్టు శిఖరంను అధిరోహించిన తొలి భారత మహిళ----కుమారి బచేంద్రి
పాల్.
17. తొలి భారత మహిళా ప్రధాని-------ఇందిరా గాంధీ
18. తొలి మహిళా డాక్టర్-------కాదంబినీ గంగూలీ
19. తొలి మహిళా మేయర్-----సులోచనా మోడి (బొంబాయి)
20. ఇంగ్లీస్ చానల్ ఈదిన మొదటి భారత మహిళ----కుమారి ఆరతీ పాల్
21. ప్రపంచ సుందరిగా ఎంపికైన తొలి భారత మహిళ-----రీటా ఫారియా
22. ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు తొలి భారత మహిళా అధ్యక్షురాలు---విజయలక్ష్మి
పండిట్
23. తొలి భారత మహిళా న్యాయమూర్తి-------అన్నాచాంది
24. తొలి భారత మహిళా I.P.S మరియు D.I.G---------కిరణ్ బేడి
25. తొలి భారత మహిళా పైలట్-----కెప్టెన్ దర్బా బెనర్జీ
26. అశోక ఛక్ర అందుకొన్న తొలి భారత మహిళ-----నీరజా మిశ్రా
27. తొలి భారత మహిళా స్పీకర్------సుశీలా నాయర్
28. సుప్రీం కోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి-------హరిలాల్ జగన్నాథ్
కానియా.
29. తొలి భారత సైన్యాధి పతి-------జనరల్ కె.యం. కరియప్ప.
30. తొలి ఫీల్డ్ మార్షల్-------మానెక్ షా
31. తొలి భారత టెస్ట్ ట్యూబ్ బేబి-------హర్ష (6-8-1980)
32. తొలి భారత I.C.S ఆఫీసర్-----సత్యేంద్రనాథ్ ఠాగూర్
33. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు------దాదాబాయి నౌరోజీ.
34. ఇంగ్లీషు చానల్ ఈదిన తొలి భారతీయుడు-----విల్సన్ జోన్స్
35. అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి భారతీయుడు------రాకేష్ శర్మ
36. అంతరిక్షంలోకి ప్రవేశించిన తొలి భారత మహిళ-----కల్పనా చావ్లా
37. ఆస్కార్ అవార్డ్ పొందిన తొలి భారత మహిళ-----బాను ఇతేయ.
38. తొలి హరిజన ముఖ్యమంత్రి-------దామోదరం సంజీవయ్య
39. అత్యధిక సినిమా పాటలుపాడిన గాయని-----లతా మంగేష్కర్
40. ముఖ్యమంత్రి అయిన తొలి సినీ హీరో----M.G.రామచంద్రన్
41. ప్రధాన మంత్రి అయిన తొలి దక్షిణ భారతీయుడు------P.V.నరసింహా రావు.
రెడ్డి గారు, "భారతదేశంలో ప్రప్రధములు" అనే మీ బ్లాగ్ పోస్ట్ లో జవాబుల్లో ఈ క్రింది సవరణలు అవసరం. పరిశీలించండి.
ReplyDelete(1). 13వ ప్రశ్న కు సరైన జవాబు విజయలక్ష్మి పండిట్ (తొలి మహిళా రాయబారి). మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అప్పటి సోవియట్ యూనియన్ కి భారత రాయబారి గా చేసారు. అయితే మీరు చెప్పిన సి.బి.ముత్తమ్మ రాయబారి గా నియమితురాలైన తొలి మహిళా IFS ఆఫీసర్.
(2). 34వ ప్రశ్న ఇంగ్లీష్ ఛానెల్ ఈదిన తొలి భారతీయుడు "విల్సన్ జోన్స్" అని ఇచ్చారు. సరైన సమాధానం మిహిర్ సేన్. (విల్సన్ జోన్స్ బిలియర్డ్స్ ఛాంపియన్.)