చంద్ర బాబా! మజాకా!
నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాలు చలన చిత్ర వేడుకలను తలపించే విధంగా ఉన్నాయి. ప్రమాణ కార్యక్ర మమనేది గవర్నర్ చేయించే అధికార కార్యక్రమము. రాజ్ భవన్ వద్ద జరిపిస్తే పైసా ఖర్చు లేకుండా అయ్యే కార్యక్రమము. కాని నిజాయితీ, పారదర్శకత,క్రమశిక్షణ, పొదుపు గురించి నీతులు చెప్పే చంద్రబాబు నిన్నటి కార్యక్రమానికి 30 కోట్లు దుబారా చేయడం ఎంతవరకు సబబు? అసలే లోటు బడ్జెట్ తో వున్న ఆంధ్ర ప్రదేశ్ కు ఇంత ఖర్చు అవసరమా? ఒక ప్రక్క తన వైభవాన్ని చాటుకోవడానికి ఇంత ఖర్చు చేస్తూ, నవ్యాంధ్ర నిర్మాణానికి ప్రజలను చందాలు అడగడము హాస్యాస్పదంగా ఉంది .

Comments
Post a Comment