హర్ష దాయకం

తెలంగాణ సంస్కృతి పైన ,తెలంగాణ ప్రభుత్వం పైన విషం చిమ్మే  టి.వి  చాన ళ్లను  తెలంగాణలో నిలుపుదల చేయడం చాలా హర్షించతగిన విషయము .ఆ చాన ళ్ళు  మొదటినుండి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేఖంగా, ఆంధ్రాతొత్తులుగా పనిచేస్తున్నవి. అవి  ఒక కులానికి, ఒక పార్టీకి ఏజెంటుగా వ్యవహరిస్తున్నవి . ఇటువంటి మీడియా ను శాశ్వ తంగా తెలంగాణ లో నీషేధించాలి. ప్రజలు కూడా భహిష్కరించాలి.

Comments

Popular Posts