ప్రముఖ మతాలు -స్థాపకులు
ప్రముఖమతాలు -స్థాపకులు
1. జైన మతము --- -- --- వృషభ నాభుడు
2. బౌద్ధ మతము --- -- ---- గౌతమ బుద్ధుడు
3. హిందూ మతము --- ---- -- వ్యవస్థాపకులు లేరు
అద్వైత మతము -- ---- ---- ఆది శంకరాచార్యులు
ద్వైత మతము ---- ---- ---- మధ్వాచార్యులు
విశి ష్టాద్వైతం ---- ------ ---- రామానుజాచార్యులు
4. క్రైస్తవ మతము ---- ---- --- ఏసు క్రీస్తు
5. ఇస్లాం మతము ---- ------ --- మహమ్మద్ ప్రవక్త
6. శిక్కు మతము -- -- -- గురు నానక్
7. జొరాస్ట్రియన్ మతము -- -- జొరాస్టర్ (దీనినే పార్శీ మతము అందురు )
8 . షింటో మతము --- --- జపాన్ లో ప్రాచీన మతము. స్థాపకులు లేరు
9 . కన్ప్యూజియస్ మతము --- కన్ప్యూజియస్
10. టావోయిజం మతము ---- లావో ట్జే
11. జుడాయిజం (యూదు )మతము --మోసెస్
12. దీన్ -ఇ-ఇలాహీ ---- ----- అక్బర్ చక్రవర్తి
13. బ్రహ్మ సమాజము --- - రాజా రామ మోహన్ రాయ్
14. ఆర్య సమాజము ---- ---- దయానంద సరస్వతి
15. ప్రార్ధనా సమాజము -- ---- కేశవ చంద్ర శేన్
16. దివ్యజ్ఞాన సమాజము -- --- మేడమ్ బ్లావట్శ్కి, కల్నల్ ఆల్కాట్
17. రామ కృష్ణ మఠము-- --- స్వామి వివేకానంద
మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చండి.
ReplyDeletehttp://blogvedika.blogspot.in/