G.K.క్విజ్-10

1. అక్బర్ ఆస్థాన గాయకుడు ఎవరు?
2. మనదేశంలో మొదటి వార్తాపత్రిక ఏది?
3. రెగ్యులేటింగ్ చట్టం ఏ సం//లో చేయబడింది?
4. వీరశైవ మతమును స్థాపించినది ఎవరు?
5. బానిస వంశ సుల్తానులలో మొదటి వాడు ఎవరు?
6. వృక్షరాజ్యములో అతి చిన్న మొక్క ఏది?
7. వాయువులలో అతి తేలికైనది ఏది?
8. రక్తము ఎర్రగా ఉండుటకు కారణమేమి?
9. గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం ఎంత?
10. భూభ్రమణం వల్ల ముఖ్య ఫలితం ఏమిటి?
11. ఆఫ్రికా లోని కింబర్లీ గనులు దేనికి ప్రసిద్ధి?
12. ఆంధ్రప్రదేశ్ సముద్రతీరరేఖ పొడవు ఎంత?
13. ఫిలిప్పైన్స్ రాజధాని ఏది?
14. పౌరులు తమకిష్టమైన మతాన్ని అవలంభించుకొనుటకు వీలు కల్పించే ఆర్టికల్ ఏది?
15. సంస్కృతంలో ఉత్తరరామచరిత్ర వ్రాసిన కవి ఎవరు?
16. ఆంధ్రా షేక్స్పియర్ అను బిరుదు ఎవరికి కలదు?
17. ప్రపంచంలో అతి విశాలమైన నగరం ఏది?
18. ఆస్ట్రేలియా జాతీయ క్రీడ ఏది?
19. 1929 లో లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షుడు?
20. మాలపిల్ల(1938), రైతుబిడ్డ(1939) సినిమాలకు దర్శకుడెవరు?
21. తొలి తెలుగు టాకీ భక్తప్రహ్లాద దర్శకుడు H.M.రెడ్డి పూర్తి పేరేమి?
22. మిస్సమ్మ, షావుకారు, ద్రోహి చిత్రాల దర్శకుడెవరు?
23. వేదవ్యాసుని అసలు పేరేమి?
24. పాండు రాజు ఇద్దరు భార్యలు ఎవరు?
25. ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైన గంగదేవిపల్లి ఏ జిల్లాలో ఉన్నది?
[జవాబులు; 1.తాన్ సేన్ 2.ది బెంగాల్ గెజిట్ 3. 1773  4.బసవేశ్వరుడు 5.కుతుబుద్దిన్ ఐబక్ 6.ఉల్ఫియా లెమ్నా 7.హైడ్రోజన్ 8.హిమోగ్లోబిన్ 9) 0.03%నుండి 0.04% 10.రాత్రి పగలు ఏర్పడటం 11.వజ్రాలు 12) 972 కి.మీ. 13.మనీలా 14. 25 వ. 15.భవభూతి 16.పానుగంటి లక్ష్మినరసింహం 17.లండన్ 18.క్రికెట్ 19.జవహర్ లాల్ నెహ్రూ 20.గూడవల్లి రామబ్రహ్మం21.హనుమప్ప మునియప్పరెడ్డి 22. L.V.ప్రసాద్ 23.కృష్ణద్వైపాయనుడు 24. కుంతి,మాద్రి25.వరంగల్లు]

Comments

Popular Posts