Books

              చదవ వలసిన మంచి పుస్తకాలు:-       

         సాహిత్యం (నవలలు,కథలు,నాటికలు,వ్యాసములు                                                           

  1.     అమ్మ------మాక్సిం గోర్కీ 
  2.     చిల్లర దేవుళ్ళు-- దాశరధి రంగాచార్య
  3.      అసమర్ధుని జీవయాత్ర-గోపిచందు  
  4.      అల్పజీవి -----కొడవటిగంటి కుటుంబరావు
  5.    .చివరికి మిగిలేది--బుచ్చిబాబు,         
  6.     గోరా----రవీంద్ర నాథ టాగూర్ 
  7.     గోదావరి కథలు ----బి.వి.ఎస్.రామా రావు 
  8.     పాపికొండలు (నవల)----జి.వి.కృష్ణా రావు
  9.     అబ్బూరి శతజయంతి సంపుటి
  10.    ABK సంపాదకీయాలు- ఏ‌బి‌కే ప్రసాద్
  11.    జాతకకథలు-1  -------శివశంకర శాస్త్రి
  12.     జాతకకథలు-2  -------శివశంకర శాస్త్రి
  13.    గలీవర్ సాహసయాత్ర--ఎస్.కె.వెంకటరావు
  14.     రామాయణ విషవృక్షం -- రంగనాయకమ్మ
  15.    వేయిపడగలు-విశ్లేషణాత్మక విమర్శ
  16.    the God of small things-Arundathi Roy
  17.     వంద పుస్తకాలు –పరామర్శ, విమర్శ- తెలకపల్లి రవి
  18.     సారస్వత వ్యాసములు-3 ---జి‌.వి.సుబ్రమణ్యం
  19.      సారస్వత వ్యాసములు-4 -----పురిపండా అప్పలస్వామి 
  20.    చలం నవలలు ,సామాజికచైతన్యం ----వెన్నవరం ఈదారెడ్డి 
  21.     లతవ్యాసాలు----తెన్నేటి హేమలత
  22.    మహోదయం -గురజాడ సాహిత్యం ----కె.వి.రమణారెడ్డి
  23.    ఓల్గానుంచి గంగకు----రాహుల్ సాంకృత్యాయన్
  24.    సింహసేనాపతి-----రాహుల్ సాంకృత్యాయన్
  25.     .మరో ప్రపంచం (రేడియో నాటికలు)  -శ్రీ శ్రీ
  26.     ఇట్లు మీ విధేయుడు---భమిడిపాటి రామగోపాలం
  27.      జాతీయపతాకం---కోదాటినారాయణరావు
  28.     జీవనవికాసము---సి.నరసిహ్మ రావు
  29.    జిగర్- తెలంగాణ విశిష్ట కవితాసంపుటి - అనిశెట్టి రజిత
  30.     కథానిక స్వరూప స్వభావాలు ---పోరంకి దక్షిణామూర్తి
  31.    కదిలేది కదిలించేది---ABK ప్రసాద్
  32.    కలాలకవాతు ---నిర్మలానంద
  33.     కాళీపట్నం రామారావు రచనలు ---కాళీపట్నం 
  34.     కన్యాశుల్కం ----గురజాడ అప్పారావు 
  35.    కాశీ రామేశ్వర మజిలీ కథలు ---నాగశ్రీ 
  36.     మహాంధ్రోదయం---దాశరధి కృష్ణమాచార్యులు
  37.      మహాప్రస్థానం ---మహాకవి శ్రీ శ్రీ 
  38.      మహోదయం ----కే.వి.రమణారెడ్డి 
  39.     Malgudi days ----R.K. నారాయన్
  40.     మృచ్ఛకటికము----శూద్రకుడు
  41.      నటరత్నాలు----మిక్కిలినేని రాధాకృష్ణ
  42.      ప్రజల మానిఫెస్టో----సి.నరసింహారావు
  43.    రావిశాస్త్రి కథాప్రపంచం ----వెంకట్రామయ్య గంపా 
  44.  రుద్రవీణ ---దాశరధి కృష్ణమాచార్యులు
  45.   సలాం ఇస్మాయిల్ ---నివాళి వ్యాసాలు
  46.  సంస్కృత నాటక పంచరత్నాలు--డా.రామవరపు శరత్ బాబు
  47.  సంస్కృతాంధ్ర ప్రాచీనకవులు--మువ్వల సుబ్బరామయ్య
  48.  సారస్వత వ్యాసములు--డా.జి.వి.సుబ్రమణ్యం
  49. సారస్వత వ్యాసములు-2 ---పురిపండా అప్పలస్వామి
  50. సుభాషిత రత్నాలు ---నోస్సమ్ నరసింహాచార్య
  51.  తెలుగు సినిమా సాహిత్యం ,కథాకథనం--డా.పరచూరిగోపాలకృష్ణ
  52.  తెలుగులో సాహిత్యవిమర్శ--ఎస్.వి.రామారావు
  53.  తెరవెనుక కథలు --డి.వి.నరసరాజు
  54.  మాలపల్లి--ఉన్నవ లక్ష్మినారాయణ
  55.  వెన్నెల్లో ఆడపిల్ల ---యండమూరి వీరేంద్రనాథ్
  56.  You can win--Shiv khera
  57.  అంపశయ్య----వాసిరెడ్డి నవీన్
  58.  తెలుగునవల---అక్కిరాజు రమాపతిరావు
  59.  నారాయణ రావు---అడివి బాపిరాజు 
  60.  రాజుల బూజు---చలసాని ప్రసాదరావు
  61.  రామకృష్ణ శాస్త్రి కథలు---మల్లాది రామకృష్ణశాస్త్రి
  62.  షేక్స్పియర్ నాటక కథలు---అండవిల్లి సత్యనారాయణ
  63.  జవహర్ లాల్ నెహ్రూ ఇందిరకు లేఖలు--నెహ్రూ
  64.  సూరీడు మావోడు---కె.వి.ఆర్
  65.  అమృతం కురిసిన రాత్రి--దేవరకొండ బాలగంగాధరతిలక్
  66.  చదువు---కొడవటిగంటి కుటుంబరావు
  67.  కుటుంబరావు సాహిత్యం-1 ---కేతువిశ్వనాధరెడ్డి
  68.  కుటుంబరావు సాహిత్యం -2---కేతువిశ్వనాధరెడ్డి
  69.  కుటుంబరావు సాహిత్యం -3---కేతువిశ్వనాధరెడ్డి


        జీవిత చరిత్రలు         

  1.       బాబాసాహెబ్ అంబేద్కర్----కె.రాఘవేందర్ రావు   
  2.       .కస్తూర్బాగాంధి
  3.      ఆర్యభట్ట ----  G.జ్ఞానానంద
  4.      అనంతం-----శ్రీ. శ్రీ. ఆత్మకథ
  5.      విస్ర్ముత యాత్రికుడు -- రాహుల్ సాంకృత్యాయన్
  6.    టాల్  స్టాయ్ జీవితం  -మహీధర రామమోహన్ రావ్
  7.      ఇది నా గొడవ ----కాళోజీ నారాయణ రావు 
  8.      అక్కినేని అభినయ వేదం –మహా నటుడు అక్కినేని
  9. .    గంధపు చెక్కల వీరప్పన్ ----నక్కీరన్
  10.     మోక్షగుండం విశ్వేశ్వరయ్య ------జానుమద్దిహనుమ శాస్త్రి 
  11.     జీవనయానం,గడచినగుర్తులు---దాశరధిరంగాచార్య
  12.     రాహుల్ సాంకృత్యాయన్----ఎస్.ఎస్.ప్రభాకర్.
  13.    కార్ల్ మార్క్స్ జీవిత కథ ----రామ్ దాస్
  14.     మహానటి సావిత్రి ----పల్లవి
  15.     మంచికథ----చీకోలు సుందరయ్య
  16.    ముసురు---ముదిగంటి సుజాతారెడ్డి
  17.    My Experiment with truth----మహాత్మా గాంధీ
  18.     నెహ్రూ ఆత్మకథ----జవహర్ లాల్ నెహ్రూ
  19.    ఒబామా జీవితం ,ఆలోచనలు----టంకశాల అశోక్
  20.    one hundred years of solitude-Gabriel garcia
  21.    ప్రవహించే ఉత్తేజం చేగువెరా ---కాత్యాయని 
  22.    రాహుల్ సాంకృత్యాయన్ ---ప్రభాకర్ మాచ్వే 
  23.  సరిలేరు నీకేవ్వరు (NTR సినీ జీవితం)--లంకా నాగేందర్ రావు
  24.  వరదస్మృతి--అబ్బూరి ఛాయాదేవి
  25.  విజ్ఞానఖని అరిస్టాటిల్ జీవితం,తాత్వికత---శ్రీవిరించి
  26.  అక్కన్న మాదన్నల చరిత్ర---వేదం వేంకటరాయ శాస్త్రి
  27.  నా కలం-గళం-----తుర్లపాటికుటుంబరావు 
  28.  నా జీవిత యాత్ర---టంగుటూరి ప్రకాశం
  29.  సత్యశోధన---మహాత్మాగాంధి
  30.  హంపి నుండి హరప్పా దాకా---తిరుమల రామచంద్ర
  31.  లోపలి మనిషి (the insider)--పి.వి.నరసింహారావు



చరిత్ర సంస్కృతి ,రాజకీయ గ్రంథాలు 

  1.      అమెరికా సంయుక్త రాస్త్రాల చరిత్ర –తెలుగు అకాడెమీ
  2.       ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర –P. రఘునాధ రావు
  3.      ఆధునికచైనా చరిత్ర –(హొ కాంచీ)- గొర్రెపాటి మాధవ రావు
  4.      ఆంధ్ర దేశ చరిత్ర, సంస్కృతి-1( క్రీ.పూ. నుండి క్రీ.శ.1323) -బి.ఎన్. శాస్త్రి
  5.     ఆంధ్ర దేశ చరిత్ర, సంస్కృతి-2( క్రీ .శ.1323- 1518) –  బి.‌ఎన్. శాస్త్రి
  6.    ఆంధ్ర దేశ చరిత్ర, సంస్కృతి-3(క్రీ.శ.1518-1990) -   బి.‌ఎన్. శాస్త్రి
  7.    ఆంద్రప్రదేశ్ దర్శిని  - Y.V. కృష్ణారావు
  8.    ఆంధ్రుల చరిత్ర ,సంస్కృతి -1 --- కంభంపాటి సత్యనారాయణ
  9.    .ఆంధ్రుల సాంఘిక చరిత్ర ----సురవరం ప్రతాపరెడ్డి 
  10.    ఆంధ్రుల సాంఘిక ఆర్ధిక చరిత్ర ---- డా.అల్లాడి వైదేహి
  11.   .ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర ----ఏటుకూరి బలరామమూర్తి
  12.   ఆంధ్రులు-చరిత్ర ----నేలటూరి వెంకటరమనయ్య
  13.     డా. బి. ఆర్. అంబేడ్కర్ రచనలు. సంపుటి-3
  14.     డా.బి.ఆర్.అంబేడ్కర్ రచనలు-4
  15.   ఆల్బెర్ట్ ఐన్ స్టీన్ ,సామాజిక రచనలు – జిమ్ గ్రీన్
  16.   .మౌర్యుల భారతదేశం ---ఇర్ఫాన్ హబీబ్
  17.     .భారతదేశ చరిత్ర ,సంస్కృతి-5----- బి.ఎన్.శాస్త్రి
  18.    భారతదేశ చరిత్ర ,సంస్కృతి-6 ---బి.ఎన్.శాస్త్రి
  19.     .భారతదేశ చరిత్ర ,సంస్కృతి-7---బి.ఎన్.శాస్త్రి
  20. .   భారతదేశ విభజన----అనితా ఇందర్ సింగ్ 
  21. .  భారతీయ సంస్కృతి ----ఏటుకూరి బలరామమూర్తి 
  22.    భారతీయ చిత్రకళ -----తలిశెట్టి రామారావు 
  23.   భారతీయ చిత్రకళ ------శివరామ మూర్తి 
  24.    భారత స్వాతంత్రోద్యమ చరిత్ర -2 (1858-1918)---ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య
  25.   భారతదేశ విదేశాంగ విధానం  
  26.    భాస్కరాచార్యుని లీలావతి గణితము ----భాస్కరాచార్యుడు 
  27.    భారతరాజ్యాంగము----పడాలరామారెడ్డి
  28.   బ్రాహ్మనిజం అంటే ఫాసిజమే---వి.జి.ఆర్.నారగొని
  29.     చైనాపై అరునతార ------ఎడ్గార్ స్నో 
  30.    చైనా సాంస్కృతిక విప్లవం ---మావో  
  31.     కాశ్మీర్ కథ ---ఎం.వి.ఆర్. శాస్త్రి
  32.    కాశీయాత్రా చరిత్రము ---ఏనుగుల వీరాస్వామి
  33.     మానవచరిత్ర మనకు నేర్పిన గుణపాఠాలేమిటి?--సి.నరసింహారావు
  34.      మోడిప్రభుత్వం ,పెట్రేగినమతోన్మాదం ---సీతారాం ఏచూరి
  35.     నేటిభారతం--- రజనీ పామీదత్
  36.     పెట్టుబడి దారీవిధానము ,ఒక ప్రేతాత్మకత---అరుంధతి రాయ్
  37.     ప్లేటోఆదర్శరాజ్యం----ప్లేటో
  38.     భారత స్వాతంత్రోద్యమ చరిత్ర--ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య
  39.    ప్రాచీన భారతదేశ చరిత్ర ---D. కొశాంబి

    40'.   ప్రపంచ నాగరికత చరిత్ర---తెలుగు అకాడెమీ 

     41. రాజనీతి తత్వశాస్త్రం ----కె.ఆర్. ఆచార్య

     42. సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర,సంస్కృతి --డా.ముప్పాళ్ళ హనుమంతరావు 

     43. సమగ్రభారత దేశ చరిత్ర , మద్యయుగం --కె. కృష్ణారెడ్డి 

    44. సమగ్ర భారత చరిత్ర , ఆధునిక యుగం ----కె.కృష్ణా రెడ్డి 

    45. సింధునాగరికత---C.V

    46.సింధునాగరికత---ఇర్ఫాన్ హబీబ్

   47.స్పార్టకస్---హోవర్డ్ పాస్ట్ (ఆకెళ్ళకృష్ణమూర్తి)

  48. తెలంగాణ గడీలు---కె.వి. నరేంద్ర

   49. తొలి చారిత్రిక ఆంధ్రప్రదేశ్ -1----ఐ.కె. శర్మ

   50. తొలి మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ ---ఐ.కె.శర్మ

   51. వానరుడు,నరావతారం---ఎస్.వెంకట్రావ్     

  52   విజయనగర సామ్రాజ్యం--ఫ్రో.పి. శ్రీరామశర్మ

  53. విశ్వమాత,మానవజాతి చరిత్ర---డా.టి. వెంకటేశ్వర్లు

  54. భారత స్వాతంత్రోద్యమం-మొదటి భాగం--ఆచార్య మామిడిపూడి వెంకటారంగయ్య

  55. భారత స్వాతంత్రోద్యమం-3వ భాగం--ఆచార్యమామిడిపూడి వెంకటరంగయ్య

  

 

     విద్యా ,విజ్ఞాన, భాషా శాస్త్ర గ్రంథాలు

  1.         గణితం తో గమ్మత్తులు ----శ్రీ మహీధర నలినీమోహన రావు
  2.       బాలవ్యాకరణము
  3.        దేశ దేశాల్లో విద్య-----చుక్కా రామయ్య 
  4.        గతితార్కిక భౌతికవాదం అంటే ఏమిటి?---వి.క్రపివిన్ 
  5.       గతితార్కిక భౌతికవాదం ----మారిస్  కార్న్ ఫోర్త్ 
  6.       మానవచరిత్ర ప్రస్థానం -----ఇలిన్ & షెగాల్
  7.       జ్ఞానం-విజ్ఞానము ----ఎస్.వెంకటరావు 
  8.      .తెలుగు బోధనాపద్ధతులు-B.Ed --తెలుగుఅకాడమీ
  9.        దేవాలయాలమీద బూతుబొమ్మలెందుకు ?----తాపీధర్మారావు 
  10.        G.K. Bits-10000
  11.      జీవశాస్త్రవిజ్ఞానము ,సమాజం ---డా.కొడవటిగంటి రొహిణీప్రసాద్
  12.     Learn english through telugu
  13.      Longman english grammar of spoken అండ్ written
  14.     మెదడుకుపదును---మహీధర నలినీమోహన్ రావు
  15.      మార్క్సిజం పాఠాలు-3----ఆర్.వి.యార్
  16.       నాస్తికత్వము-నాస్తితత్వము---రావిపూడి వెంకటాద్రి
  17.       నిత్యజీవితములో భౌతికశాస్త్రం---యాకోవ్పెరిల్మాన్
  18.      The origin of species----Charles darwin
  19.       ప్రాచీన రాతప్రతులు---జయధీర్ తిరుమలరావు

    20.    ప్రపంచాన్ని మార్చివేసిన నూతన ఆవిష్కరణలు -మీర్ నజాబత్ ఆలీ 

    21.   రామానుజం నుండి ఇటు అటు ---వేమూరి వేంకటేశ్వర రావు

    22.  శబ్దార్ధ చంద్రిక----మహాకాళి సుబ్బరాయుడు

     23. సైన్స్ అభివృద్ధి---S.వెంకటరావు

     24.Spoken english flourish your language

     25.Spoken english learn quikly

     26. స్థూల ఆర్ధిక విశ్లేషణ---తెలుగు అకాడమీ

    27. తెలుగు భాషాచరిత్ర--ఆచార్య భద్రిరాజుకృష్ణమూర్తి

    28. తెలుగు సామెతలు ,సాంఘికచరిత్ర---పి. సరళాదేవి

    29. తెలుగువారికి సంస్కృతం --డా.జాస్తి సూర్యనారాయణ

    30. వాస్తు విజ్ఞానచంద్రిక ---గొరస వీరభద్రాచార్యులు

     31. విజ్ఞానశిఖరాలు (32 మంది మహా శాస్త్రజ్ఞులు)--కాకర్లమూడి విజయ్

    32. విశ్వవిఖ్యాత భారత విజ్ఞానవేత్తలు--నందనం కృపాకర్

     33. WORLD ATLAS

      34.తెలుగు ఇంగ్లిష్  డిక్షనరీ----పి. శంకరనారాయణ

     వైద్య,ఆరోగ్య గ్రంథాలు 

  1.     ఆయుర్వేద యోగముక్తావళి---శ్రీపాదసుబ్రమణ్య శాస్త్రి
  2.     ఆసనాలుఆరోగ్యానికి శాసనాలు –మంతెన సత్యనారాయణ రాజు 
  3.     చరక సంహిత --చరకుడు.----కాటూరి రామమూర్తి (తెలుగు)
  4.     ధన్వంతరి వైద్య చికిత్సా సారం -----గోషాయి స్వామి 
  5.     ఫైల్స్ ,ఫిస్టులా------డా. సమరం 
  6.    ఆధునిక ఆరోగ్యరక్షణ---డా. సమరం 
  7.    కన్ను- విధులు ----డా.తెన్నేటి జయరాజు
  8.     మానసిక ఆరోగ్యము ---సి.నరసింహారావు
  9.     మానవపరిణామం---కొడవటిగంటి రోహిణీప్రసాద్
  10.     పక్షవాతము,వాగ్బంధనం---సుభాష్ సి. భట్నాగర్
  11.     ఔషధగునదీపిక---యర్రా సూర్యనారాయణ
  12.    వస్తుగుణదీపిక---యర్రా సత్యనారాయణ

             క్యాన్సర్ గ్రంథాలు

             1.  లంగ్ క్యాన్సర్




    ఆద్యాత్మిక,తాత్విక గ్రంథాలు

  1.        భగవద్గీత---ఏం.వి.సుబ్రమణ్యం
  2.       .భగవద్గీత-ఒక పరిశీలన----డా.బి.ఆర్.అంబేద్కర్
  3.      భగవద్గీత-మార్క్సిజం----ఆర్వీయార్
  4.       బాగవతము-1----ఖరిడేహాల్ వెంకటరావు
  5.       బాగవతము-2 ----ఖరిడేహాల్ వెంకటరావు
  6.       తత్వ శాస్త్రం అంటే ఏమిటి –సత్యనారాయణ కంభం పాటి
  7.     బుద్దదర్శనం---అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి
  8.      దాంపత్య జీవితం -ఇస్లాం ---తాహీరా తన్వీర్
  9.     విశ్వదర్శనం-పాశ్చాత్య చింతన-----నండూరి రామమోహన్ 
  10.      భారతీయతత్వశాస్త్రము---ఏటుకూరి బలరామమూర్తి 
  11.      మనుస్మృతి (మనుధర్మ శాస్త్రం )----పొనుగోటి కృష్ణారెడ్డి
  12.      నీవేప్రపంచము---జిడ్డుకృష్ణమూర్తి
  13.    నిరంతర సత్యాన్వేషి---జిడ్డుకృష్ణమూర్తి
  14.    నేను హిందువునెట్లైతా---kanche అయిలయ్య
  15.    ప్రథమాంధ్ర మహాపురాణము---డా.జి.వి.సుబ్రమణ్యం 
  16.    ఋగ్వేద రహస్యం --డా.జి. అరుణకుమారి
  17.   శ్రీ తులసి రామాయణం--తులసీదాస్
  18.  తెలుగువెలుగు,భగవద్గీత ---డా. వేదుల సూర్యనారాయణ శర్మ
  19.  ఇస్లాం అంటే ఏమిటి --మౌలానా గులాం నభిషా






















Comments

Popular Posts