మనదేహము-అవగాహన
__మన దేహములోని ఎముకల సంఖ్య
206.
__కండరాల సంఖ్య 600.
__గుండె బరువు 350 గ్రాములు. సైజు 6x4 అంగుళాలు.
__శరీర బరువులో గుండె బరువు 200 వ వంతు.
__రోజుకు గుండె రక్తాన్ని 60,000 మైళ్ళు ప్రవహింప
జేస్తుంది.
__సన్నని
దారాలలాంటి “ న్యూరాన్” లు అనే నరాలు 20 కోట్లు ఉన్నాయి.
__మనము తిన్నది జీర్ణమై శక్తిగా
మారడానికి ఆక్సిజన్ కావాలి.
__శక్తి మార్పిడిలో తయారయ్యే కార్బన్ డ యాక్సైడ్ బయటకు పోవాలి.
65 కి.గ్రా. బరువు గల మనిషి దేహములో ఈ
క్రింది పదార్థాలు ఉంటాయి :
నీరు- - - 41 కి.గ్రా. ( 63 %)
మాంసకృత్తులు- 10 (16%)
క్రొవ్వు - - 9 కి.గ్రా. (15%)
క్రొవ్వు - - 9 కి.గ్రా. (15%)
కార్బో హైడ్రేట్స్
- 0.5 కి.గ్రా. ( 1%)
ఖనిజ లవణాలు - 4.5 కి.గ్రా.
( 7%)
ఖనిజ లవణాలలో -- కాల్షియం – 1200 గ్రా.
ఫాస్ఫరస్ - 670 గ్రా.
పొటాషియం - 245 గ్రా.
సోడియం -
105 గ్రా.
మెగ్నీషియం - 25 గ్రా.
జింక్ -
2 గ్రా.
ఐరన్ -
3.5 గ్రా.
విటమిన్స్--- విటమిన్ –సి - 5 గ్రా.
విటమిన్ –ఏ - 150 మి. గ్రా.
థయామిన్ –బి1 – 25
మి.గ్రా.
విటమిన్ – బి12 – 750- 1190 మైక్రో గ్రా.
మొత్తం విటమిన్ లు -6 గ్రాములే.
Find Best Free Blogger Templates at www.ltemplates.com
ReplyDelete