శక్తి
పని చేయుటకు కావలసిన సామర్ధ్యమును శక్తి అందురు.మనం పనిచేసినప్పుడు కొెెంత శక్తి వ్యయమవుతుంది.ఈ శక్తిని వేడిగా మార్చి కెలోరీలలో అంచనా కడతారు.
ఒక గ్రాము స్వచ్ఛమైన నీటి ఉష్టోగ్రతను ఒక సెంటిగ్రేడ్ హెచ్చించుటకు అవసరమైన ఉష్టరాశిని ఒక కెలోరి అంటారు.
ఒక గంట నడిచ్తే--150, ఒక గంట డ్యాన్స్ చేస్తే-215, గంట ఈదితే-450 కెలోరీల శక్తిని కోల్పోతాము.కదలకుండా వున్నా రోజుకు-1500,కష్టపడి పనిచేసేవారు రోజుకు-3000 కెలోరీల శక్తిని కోల్పోతారు.
మనం తినే ఆహారం నుండి ఈ కెలోరీల శక్తి లభిస్తుంది.మానవ శరీరంలోని ఒక ఫౌను బరువు 3500 కెలోరీ
ల శక్తికి సమానము.
ఆహారపదార్ధాల నుండి లభించే కెలోరీల శక్తి(100గ్రాములకు)
బియ్యం-- - - - - - -- - - - - - - - - - - - - - - -346
గోధుమలు- - - - - - - - - 356
జొన్నలు- - - - - - - - - 349
వేరుశనగలు- - - - - - - - 600
నువ్వులు- - - - - - - - - 580
బాదంగింజలు- - - - - - 655
జీడిపప్పు- -- - - 596
గ్రుడ్లు - - - 172
మటన్ - - - - 250
గేదె పాలు - - - - 170
రొట్టె - - - - - 245
నూనె లేక నెయ్యి - - - - 900
పంచదార - - - 400
మనం వ్యయం చేసే కెలోరీల కంటే, ఎక్కువ కెలోరీల ఆహారాన్ని తీసుకుంటూ వుంటే అది మన శరీరంలో క్రొవ్వు రూపములో నిల్వవుంటుంది.
Comments
Post a Comment