యోగ సాధనలో పాటించాల్సిన నియమాలు
యోగ సాధనలో సక్రమ ఫలితాలకోసం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఒక్కసారి చూద్దాం...ఉదయం పూట మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు, తాజాగా అన్పించినప్పుడు, శరీరం తేలికగా ఉందని తోచినప్పుడు యోగాను అభ్యసించాలి.లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకుని ముఖం బాగా కడుక్కోవాలి. నాసికా రంధ్రాలు, గొంతును బాగా శుభ్రం చేసుకోవాలి.ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తాగి కొన్ని నిమిషాలు తర్వాత యోగాను మొదలుపెట్టాలి.ప్రాణాయామం చేసేటపుడు మరీ కష్టంగా అనిపిస్తే ఆపడం మంచిది. యోగావల్ల డప్రెషన్ తొలగిపోయి శక్తిని పుంజుకోవాలే కానీ నీరసించకూడదు.
శరీర సమతుల్యానికి అర్ధ చంద్రాసనం
చదునైన నేలపై నిలబడాలి. మొదట పాదాలను దగ్గరకు చేర్చాలి. పాదాలు ఒకదానికొకటి ఆనుకుని ఉండేలా చూడాలి.(సౌధాన్లో నిలబడడం) రెండు కాళ్ళను ఒకదానికొకటి దూరం ...
తాడాసనంతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం
చదునైననేలపై పాదాలలోని మడమల నుంచి బొటన వేలు దాకా ఒకదానికొకటి తాకిస్తూ నిలబడాలి. నిటారుగా ఉండాలి. అదే సమయంలో భుజాలను ముందుకు చాచాలి. అరచేతులు ...
పూర్ణ ధనురాసనంతో శరీరానికి మరింత బలం
చదునునైన నేలపై బోర్ల పడుకోవాలి.తల, మెడ, గడ్డం, ఛాతీ తొడలు, మోకాళ్ళను ఏకకాలంలో వెనుకకు లేపాలి.గడ్డాన్ని నేలపై నుంచి మెల్లగా లేపాలి. అదే సమయంలో ...
అర్ధధనురాసనంతో శరీరానికి కొత్త బలం
సంస్కృతంలో ధనుస్ అంటే బాణం. యోగాసనాలలో శరీరాన్ని బిగుతుగా ఆ ఆకృతిలోకి వంచడాన్ని అర్ధధనురాసనం అంటారు. ఒక క్రమ పద్దతిలో వళ్ళు వెనక్కి విరిచి పాదాల ...
శలభాసనంతో మధుమేహం నియంత్రణ
ఇది పశ్చమోత్తనాసనానికి, హలాసనానికి వ్యతిరేక స్థితిలో ఉంటుంది. దీనివలన శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. అర్ధ శలభాసనం వేయడానికి మొదట నేలపై ...
మహిళలకు మేలుచేసే భుజంగాసనం
మకరాసనంలో విశ్రాంతిగా ఉండండి.కాలిమడమలను బొటనవేళ్లను కలిపి ఉంచి బోర్లా పడుకోవాలి.చుబుకాన్ని నేలకు ఆనించాలి.అరికాళ్లు పై వైపుకు తిరిగి ...
దృఢమైన శరీరం కోసం విపరీత నౌకాసనం
నౌకాసనం వేసే వారు చదునైన నేలపై సాధన చేయాలి. ఈ ఆసనంలో శరీరం నౌక ఆకారంలో తయారవుతుంది. అందుకే దీనిని నౌకాసనం అంటారు. దీనినే విపరీత నౌకాసనం అని కూడా ...
మకరాసనంతో పూర్తి ప్రశాంతత
నేలపై చక్కగా వెల్లకిలా పడుకోవాలి. కాళ్ళను ఒక చోటకు చేర్చండి. భజాలు నేలపై విశాలంగా పరచాలి. పాదాల చివరభాగం ఖచ్చితంగా నేలను తాకుతున్నట్టుగా ఉండాలి. ...
పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి
పవనముక్తాసనం అనే సంస్కృత పదం. వాస్తవానికి మూడు పదాల మిశ్రం. ఇందులో పవన అంటే వాయు లేదా గాలి. ముక్త అంటే విడుదల లేదా విసర్జన. ఆసనం అంటే యోగాలో ...
నౌకాసనంతో వెన్ను సమస్యలకు విముక్తి
• నేలపై అలాగే శరీరం సమతలంగా ఉండేలా పడుకోవాలి. • మీ రెండు చేతులను మీ తొడలపై (ఊర్ధ్వపాద హస్తాసనలో ఉన్నట్టు) పెట్టాల్సిన అవసరం లేదు. • దానికి బదులు ...
హలాసనంతో ఉపయోగాలు ఎన్నో.. ఎన్నెన్నో...
హలాసనం వేయాలనుకునేవారు విపరీత కర్ణిక మరియు సర్వాంగాసనాలను వేయటంలో బాగా ఆరితేరినవారై ఉండాలి. దాదాపు పశ్చిమోత్తాసనానికి దగ్గరగా ఉంటుంది ఈ హలాసనం. ...
నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరిచే సర్వాంగాసన
1. సమతల ప్రాంతంపై పడుకుని శరీరాన్ని సమాంతరంగా ఉంచండి. కాళ్లను పైకి చాపి చేతులను వదులుగా ఉంచాలి. అరచేతులను భూమికి ఆన్చాలి. 2. గాలి పీలుస్తూనే ...
విపరీత కరణి ఆసనం
మీరు ఈ ఆసనం వేయటానికి ముందు చాపపై పడుకోవాలిమీ రెండుకాళ్లను ఒకదానికొకటి దగ్గరగా జరపండిరెండు చేతులను ప్రక్కలకు చాపి ఉంచండిమెల్లగా గాలిని పీల్చుతూ ...
మదుమేహానికి విరుగుడు మయూరాసనం
చేతులను కింద ఆనిస్తూ మోకాళ్లను కాస్త భూమికి తాకేవిధంగా ముందుకు వంగి కూర్చోండి. మీ చేతివెళ్లను భూమికి తాకిస్తూ రెండు అరచేతులను భూమిపై ఉంచండి. ...
జ్ఞానేంద్రియాల పనితీరును మెరుగుపరిచే బ్రహ్మముద్ర
బ్రహ్మముద్ర ఆసనం వేయటానికి పద్మాసన, సుఖాసన, వజ్రాసనంలాగా కూర్చోవాలి. మెడను మాత్రమే తిప్పటం ద్వారా ముఖాన్ని కుడివైపుకు కదపండి. ఈ క్రమంలో గడ్డమును ...
నరాలను ఉత్తేజపరిచే పశ్చిమోత్తానాసనం
కాళ్లను సమాంతరంగా ముందుకు చాపండి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచండి. కాళ్లు రెండూ దగ్గరగా చేర్చండి. మోకాళ్లు సమాంతరంగా ఉండాలి. అలా అని వాటిని మరీ ...
ఉబ్బసాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం (ఒంటె భంగిమ)
సంస్కృతంలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమ ...
జీర్ణవ్యవస్థను మెరుగుపర్చే వక్రాసనం
వక్రాసనం వెన్నెముకను ఉత్తేజపరుస్తుంది. వీపు కుడి ఎడమ వైపులకు సులువుగా తిరిగేలా చేస్తుంది. జీర్ణవ్యవస్థకు మెత్తగా మర్దన జరుగుతుంది కాబట్టి ...
Comments
Post a Comment