క్యాన్సర్ అనగా నేమి? నోటి క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం ఎలా? క్యాన్సరు అనగా నేమి ? నోటి క్యాన్సర్ లేదా ఓరల్ క్యాన్సర్ లేదా మౌత్ క్యాన్సర్ లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సరు అనే వ్యాధి శరీర నిర్మాణానికి కనీస అవసరమైన కణాలలో మొదలవుతుంది. ఇది ఎన్నో దగ్గరి సంబంధం వున్న వ్యాధుల సముదాయం. శరీరం ఎన్నో కణాలు సముదాయాలతో నిర్మిత మవుతుంది. సాధారణంగా కణాలు పెరిగి, విభజన చెందుతాయి. ఈ విభజన, కణాల వృద్ధి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి అవసరం, కొన్నిసార్లు ఈ క్రమబద్దీకరణ అదుపు తప్పుతుంది. శరీరానికి అవసరం లేకపోయినా క్రొత్తకణాలు ఏర్పడతాయి. పాతకణాలు క్షీణించవలసిన సమయంలో క్షీణించవు. ఈ విధంగా ఏర్పడిన కణాలు సముదాయం కంతి లాగా గడ్డలాగా ఏర్పడుతాయి. దీనినే క్యాన్సర్ అని, క్యాన్సరు గడ్డ అని, మారణ కంతి అని, రాచ కురుపు అని అంటారు. అయితే ఈ క్యాన్సర్ గడ్డలు అన్నీ అపాయం కాదు, కొన్ని మాత్రమే అపాయానికి గురిచేస్తాయి. నోటి క్యాన్సర్ కేవలం మన అలవాట్ల కారణంగానే వస్తుందంటున్నారు నిపుణులు. పాన్‌పరాగ్, గుట్కా, బీటల్ నట్స్, పొగాకు నమలడం వంటివి నోటి క్యాన్సర్‌కు కారణాలు. నోటి క్యాన్సర్‌ను తొ...
Search This Blog
SAREDDY VIGNANA SANCHIKA సారెడ్డి విజ్ఞాన సంచిక